కోరా.. కడదాం మనసారా
close
Published : 23/04/2021 02:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోరా.. కడదాం మనసారా


మండుటెండల్లో... మేనును తాకిన మలయ మారుతంలా..  తనువుని తాకిన చిరుజల్లులా...హాయినిచ్చేసరికొత్త కళాంజలి వస్త్రశ్రేణి వచ్చేసింది.కొత్తకాంతులతో, నయా డిజైన్లతో ఆకట్టుకుంటోన్న ఈ కోరా చీరల్ని కట్టేయండి మరి.


స్ట్రాబెర్రీ-గులాబీల రంగుల మేళవింపుతో... పసిడి అలలు పరుచుకున్న కోరా చీర కొంగొత్తగా ఉంది కదూ.ఆకర్షణీయమైన నేవీ-బ్లూ కోరా చీరపై అందంగా అమరిన బంగారు రంగు మోటిఫ్‌లు...అదిరిపోయే టెంపుల్‌ బార్డర్‌  అద్భుతంగా ఉన్నాయి కదూ.ఈ చీరలు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ కళాంజలి షోరూమ్‌లో లభిస్తాయి
మోడల్‌: లక్ష్మి


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని