అతివల అందానికి  అద్దాల ఆభరణాలు! 
close
Published : 19/02/2021 15:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అతివల అందానికి  అద్దాల ఆభరణాలు! 

అలంకరణ పూర్తయ్యాక అద్దంలో మనల్ని మనం చూసుకుని మురిసిపోతాం. ‘ఆడవారు అద్దం ముందు నుంచి త్వరగా కదలరు... ’ అనే అపవాదూ మనకు ఉంది. అందమైన అమ్మాయిలకు ఇష్టమైన ఈ ‘దర్ప’ణం... సౌందర్య ఆభరణంగా మారితే ఎలా ఉంటుంది?
చూడచక్కగా ఉండటమే కాదు... చూపరులనూ ఆకట్టుకుంటాం. చెవి దిద్దులు, మెడలో గొలుసు, బ్రాస్‌లెట్‌, వేలికి ఉంగరం... ఇలా అన్నింటా తానున్నానంటూ.. మువ్వలను కలిపేసుకుంటూ కనువిందు చేస్తున్న ఈ మెటల్‌, మిర్రర్‌ జ్యుయలరీని చూసేయండి మరి!


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని