హూప్స్‌... మళ్లీ వచ్చాయి!
close
Published : 04/09/2021 02:24 IST

హూప్స్‌... మళ్లీ వచ్చాయి!

ఫ్యాషన్‌ ఓ చక్రంలాంటిది అనడానికి ఉదాహరణే ఈ ‘హూప్‌ ఇయర్‌ రింగ్స్‌’. పదేళ్లనాటి ఈ ట్రెండ్‌ తెరపైకి మళ్లీ వచ్చింది. అందాల నటి సమంత తన ఇన్‌స్టాగ్రాం పేజీలో ఈ ఇయర్‌ రింగ్స్‌తో ప్రత్యక్షమైంది. ముఖానికి ప్రత్యేక ఆకర్షణ తెచ్చే వీటికెప్పుడూ కాజల్‌ అగర్వాల్‌ ఫిదానే. కీర్తిసురేష్‌, రాశీఖన్నా, అనుపమా పరమేశ్వరన్‌ వంటి టాలీవుడ్‌ తారలేకాదు, బాలీవుడ్‌ నటీమణులు కాజోల్‌, కత్రినాకైఫ్‌, దీపికా పదుకోణ్‌, అలియాభట్‌, కియారా ఆడ్వాణి, కృతిసనన్‌, జాన్వి వంటివారూ ఫాలో అయిపోతున్నారు. మీరూ ఓ లుక్‌ వేసేస్తారా...


Advertisement


మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని