ఐస్‌ క్యూబ్స్‌ ఇలా కూడా..
close
Published : 10/07/2021 00:40 IST

ఐస్‌ క్యూబ్స్‌ ఇలా కూడా..

నిమ్మ, బత్తాయి, కమలా పండ్లు వంటివి ఒక్కోసారి అవసరమైన దానికంటే ఎక్కువగా ఉండిపోతాయి. వాటినేం చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు వాటిని చిన్న ముక్కలుగా కోసి ఐస్‌ ట్రేలో వేసి నీళ్లు పోసి ఫ్రీజర్‌లో పెడితే సరి.. ఈ క్యూబ్స్‌ను పంచదార కలిపిన నీళ్లలో వేసుకుని తాగొచ్చు.
ఒక్కోసారి పుదీనా, కొత్తిమీర అందుబాటులో ఉండవు. కానీ వంటలో అవసరమవుతాయి. ఇందుకో మార్గం ఉంది. ఇవి విస్తారంగా దొరికినపుడు కడిగి, నీడలో పొడి వస్త్రం మీద ఆరబెట్టాలి. తర్వాత వీటికి ఐస్‌క్యూబ్‌ ట్రేలో కాస్త ఆలివ్‌ ఆయిల్‌ వేసి ఫ్రిజ్‌లో పెట్టేస్తే సరి. అవసరమైనప్పుడు ఒక్కో క్యూబ్‌ వాడుకోవచ్చు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని