KTR: పాత నగరాన్ని కొత్తగా తీర్చిదిద్దుతాం: కేటీఆర్

హైదరాబాద్‌: హైదరాబాద్ పాత నగరాన్ని కొత్త నగరంగా మారుస్తున్నామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో పాత బస్తీని కొత్త నగరానికి దీటుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. పాతబస్తీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. రూ.495.75 కోట్ల విలువైన ఆరు పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.

Published : 19 Apr 2022 18:56 IST

Tags :

మరిన్ని