KTR: పాత నగరాన్ని కొత్తగా తీర్చిదిద్దుతాం: కేటీఆర్
హైదరాబాద్: హైదరాబాద్ పాత నగరాన్ని కొత్త నగరంగా మారుస్తున్నామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో పాత బస్తీని కొత్త నగరానికి దీటుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. పాతబస్తీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. రూ.495.75 కోట్ల విలువైన ఆరు పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
Published : 19 Apr 2022 18:56 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్లో వేధింపులు తట్టుకోలేక.. పడవతో సహా భారత్కు చేరుకొన్న మత్స్యకారులు..!
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
రఫాపై ఇజ్రాయెల్ దండయాత్ర.. దాడులు మొదలుపెట్టిన సైన్యం!
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు
-
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు