Students Fight: విజయవాడలో.. నడిరోడ్డుపై విద్యార్థినుల సిగపట్లు

విజయవాడ వన్ టౌన్‌లోని కేబీఎన్‌ కళాశాల సమీపంలో విద్యార్థినులు నడిరోడ్డుపై బాహాబాహీకి దిగారు. కళాశాల బయట ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో ముష్టియుద్ధం చేసుకున్నారు.

Published : 23 Apr 2022 11:19 IST

Tags :

మరిన్ని