Hyderabad Rains: ఇది నది కాదండోయ్‌.. ఆర్కేపురం ఎన్టీఆర్‌ నగర్‌ కాలనీ!

భాగ్యనగరంలో కురిసిన కుండపోత వర్షంతో చాలా ప్రాంతాలకు వరద పోటెత్తింది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సరూర్‌నగర్‌ పరిధిలోని ఆర్కేపురంలో కొన్ని కాలనీలు నదులు, చెరువులను తలపించాయి. ఎన్టీఆర్‌ నగర్‌ కాలనీలో వరదనీరు భారీ స్థాయిలో ప్రవహించింది. వరద ఉద్ధృతి దృశ్యాలు నదిని తలపించేలా ఉన్నాయి.

Published : 04 May 2022 11:21 IST

Tags :

మరిన్ని