Russia Ukrain War: మరియుపోల్‍పైనే దాడులెందుకు

రష్యా లక్ష్యం.. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను సొంతం చేసుకోవటమేనని అన్నారంతా. రష్యా సేనలు కూడా అందుకు తగ్గట్టుగానే ఈ ప్రాంతంపై భీకరంగా దాడులు చేశాయి. ఉక్రెయిన్ సైన్యం ప్రతిదాడులకు దిగాక...కాస్త వెనకడుగు వేసింది రష్యా. ఈ సారి కొత్త వ్యూహంతో ముట్టడికి ముందుకొచ్చింది. ఉక్రెయిన్‌కు వాణిజ్య పరంగా కీలకమైన మరియుపోల్‌ నగరంపై గురి పెట్టింది. 

Published : 04 May 2022 18:51 IST

Tags :

మరిన్ని