AP Politics: క్విట్ ఇండియా తరహాలో క్విట్ జగన్ ఉద్యమం రావాలి: చంద్రబాబు

క్విట్‌ ఇండియా తరహాలో క్విట్‌ జగన్‌ ఉద్యమం చేపట్టాలని తెదేపా అధినేత చంద్రబాబ పిలుపునిచ్చారు. కాకినాడ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్విట్‌ జగన్‌-సేవ్‌ జగన్‌, బాదుడే బాదుడు అంటూ నినాదాలు ఇచ్చారు. ఈ రోజు జగన్‌ రాష్ట్రాన్ని తగలబెట్టే పరిస్థితికొచ్చారన్నారు.

Published : 06 May 2022 16:30 IST

Tags :

మరిన్ని