Andhra News: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా గాలివాన బీభత్సం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో అకాల వర్షం కురిసింది. చాలాచోట్ల ఈదురుగాలులు, ఉరుములతో పడిన వానకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Published : 07 May 2022 10:01 IST

Tags :

మరిన్ని