Pawan kalyan: ఏపీలో వైకాపా మళ్లీ అధికారంలోకి వస్తే.. అంధకారమే: పవన్‌ కల్యాణ్

భాజపాతో తమ పార్టీ అనుబంధం చాలా అద్భుతంగా ఉందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం గోవిందపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించిన అనంతరం మీడియాతో పవన్‌ మాట్లాడారు.

Published : 08 May 2022 16:38 IST

భాజపాతో తమ పార్టీ అనుబంధం చాలా అద్భుతంగా ఉందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం గోవిందపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించిన అనంతరం మీడియాతో పవన్‌ మాట్లాడారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు