Nellore: ‘ఎట్లా బతికేది సార్‌.. నా కొంప నాకిచ్చేయండి’

నెల్లూరు చేజర్ల మండలం బిల్లుపాడు గ్రామానికి చెందిన బిల్లుపాటి లక్ష్మమ్మ చేస్తున్న ఒంటరి పోరాటం అందరినీ ఆలోచింపజేస్తోంది. వృద్ధురాలు, దివ్యాంగురాలై ఉండి, భర్త చనిపోయి ఒంటరిగా జీవిస్తున్న ఆమె పట్ల స్థానిక నాయకులు కుట్రలు చేశారు. ఆమె నివసించే పూరిల్లును పడగొట్టేశారు. నాయకులతో జత కలిసిన అధికారులు... ఆమె ఇంటి స్థలాన్ని వేరొకరికి కట్టబెట్టారు. ఈ దురాగతాన్ని తట్టుకోలేకపోయిన వృద్ధురాలు.. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది.

Published : 24 Nov 2022 15:01 IST

Tags :

మరిన్ని