Jagtial: షటిల్‌ ఆడుతుండగా గుండెపోటుతో వ్యక్తి మృతి.. వీడియో

షటిల్‌ ఆడుతూ ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. జగిత్యాల రాంబజార్‌కు చెందిన బూస రాజవెంకట గంగరాం (అలియాస్ బూస శ్రీను) (56).. శుక్రవారం ఉదయం జగిత్యాల క్లబ్‌లో షటిల్‌ ఆడుతూ కుప్పకూలిపోయారు. వెంటనే సహచరులు సీపీఆర్‌ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కాగా, వస్త్ర దుకాణం వ్యాపారి అయిన గంగారామ్‌ గతంలో స్టెంట్‌ వేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Updated : 02 Jun 2023 13:37 IST

Tags :

మరిన్ని