Mancherial: చేతి గీతలు లేకున్నా.. కాళ్లతో ‘బతుకు రాత’ రాసుకుంటున్నాడు!

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని భవిత డిగ్రీ కళాశాలలో ఓ విద్యార్థి రెండు చేతులు లేకపోవడంతో కాళ్లతో పరీక్ష (Degree exams) రాశాడు. వెన్నెల మండలం కృష్ణపల్లి గ్రామానికి చెందిన ఏలూరి శంకర్ అనే విద్యార్థి 10 ఏళ్ల క్రితం రెండు చేతులు కోల్పోయాడు. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా తన రాత మార్చుకునేందుకు కాళ్లతో శుక్రవారం మొదటి సెమిస్టర్ ఆంగ్ల పరీక్ష రాశాడు.

Published : 10 Feb 2023 15:51 IST

Tags :

మరిన్ని