Tanuku: గేలి చేసిన వైకాపా శ్రేణులు.. రోడ్లు చూపిస్తూ అమరావతి రైతుల ఎగతాళి

తణుకులో అమరావతి రైతుల పాదయాత్రను గేలి చేసేందుకు వైకాపా శ్రేణులు యత్నిస్తే.. వారికి రోడ్ల దుస్థితిని చూపించి వివిధ పార్టీల నేతలు ఎగతాళి చేశారు. రైతుల్ని కవ్వించేలా వైకాపా శ్రేణులు నినాదాలు చేస్తుండగా, వారికి బురదమయంగా మారిన రోడ్డును చూపించారు. 3 రాజధానులు తర్వాత కట్టొచ్చు.. ముందు రోడ్లు బాగు చేయమనండి అంటూ ఎద్దేవా చేశారు.

Published : 12 Oct 2022 19:00 IST
Tags :

మరిన్ని