Viral Video: మొబైల్‌ కొట్టేశాడు.. దొరికాక కొట్టొద్దని కాళ్లు పట్టుకున్నాడు!

కరీంనగర్‌లోని రాంనగర్‌లో ఓ ఆటో డ్రైవర్‌ మొబైల్‌ కొనేందుకు వెళ్లి.. దుకాణంలో ఎవరూ లేకపోవడంతో ఖరీదైన మొబైల్‌ జేబులో వేసుకొని జారుకున్నాడు. కానీ, దుకాణంలోని సీసీ కెమెరాను గమనించకపోవటంతో అడ్డంగా దొరికిపోయాడు. తీరా.. దొరికాక కాళ్లవేళ్లా పడినా ఉపయోగం లేకపోయింది. పోలీసులు తీసుకెళ్లి కటకటాల్లో వేశారు.  

Published : 05 Jun 2023 21:50 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు