Andhra news: అవసరానికి అప్పులు చేస్తే తప్పేంటి?: బొత్స

రాష్ట్రాభివృద్ధి కోసం అప్పులు చేస్తే తప్పేంటని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గత ప్రభుత్వాలు అప్పులు చేయలేదా?అని ప్రశ్నించారు.ప్రజలకు ఆశలు కల్పించి పబ్బం గడుపుకునే మనస్తత్వం చంద్రబాబుదని విమర్శించారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

Published : 17 May 2022 20:48 IST

Tags :

మరిన్ని