China: లష్కరే తోయిబా ఉగ్రవాదిపై ప్రేమను చూపెట్టిన చైనా!

ఉగ్రవాదులపై ఆంక్షలు విధించకుండా వారికి దన్నుగా నిలిచే చైనా మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాది షాహీద్ మహమ్మద్‌ను.. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్, అమెరికాలు ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని చైనా అడ్డుకుంది.

Published : 19 Oct 2022 19:48 IST

Tags :

మరిన్ని