Cyclone Asani: అసని ఎఫెక్ట్.. సముద్రం అల్లకల్లోలం!
అసని ఎఫెక్ట్.. సముద్రం అల్లకల్లోలం! అసని తీవ్ర తుపాను ప్రభావంతో సముద్ర తీర ప్రాంతమంతా అల్లకల్లోలంగా మరింది. ఉప్పాడ- కాకినాడ,విశాఖపట్నం తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. గాలుల ఉధృతికి కాకినాడ పోర్టులో నౌకలోకి సరకును చేర్చే బాడ్జ్ తీరానికి కొట్టుకొచ్చింది. బీచ్ రోడ్డు పైకి అలలు ఎగిసి పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Published : 10 May 2022 17:20 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం