Viral Video: జహీరాబాద్ నిమ్జ్ కోసం మా భూములివ్వం: రైతు బిడ్డ ఆవేదన

జహీరాబాద్ నిమ్జ్ కోసం అధికారుల బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ భూ బాధిత రైతు కుమార్తె ఆవేదనతో విడుదల చేసిన వీడియో సందేశం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం మామిడిగి గ్రామానికి చెందిన రైతు రాజారెడ్డి కుమార్తె అక్షయ.. నిమ్జ్ రైతుల దయనీయ పరిస్థితిపై మాట్లాడుతూ వీడియో విడుదల చేసింది. 

Published : 06 Jul 2022 20:06 IST

జహీరాబాద్ నిమ్జ్ కోసం అధికారుల బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ భూ బాధిత రైతు కుమార్తె ఆవేదనతో విడుదల చేసిన వీడియో సందేశం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం మామిడిగి గ్రామానికి చెందిన రైతు రాజారెడ్డి కుమార్తె అక్షయ.. నిమ్జ్ రైతుల దయనీయ పరిస్థితిపై మాట్లాడుతూ వీడియో విడుదల చేసింది. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు