Galileo - Isaac Newton: గెలీలియో, న్యూటన్‌, డార్విన్‌ చేతి రాతలు..

గెలీలియో, న్యూటన్, డార్విన్.. వీరి పేర్లు వినగానే ఖగోళ పరిశోధనలు, గురుత్వాకర్షణ శక్తి, జీవ పరిణామ సిద్ధాంతాలు గుర్తొస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. శాస్త్ర, సాంకేతిక పరిశోధనలు, విజ్ఞాన శాస్త్రాలకు పితామహులుగా వీరంతా చరిత్రలో చెరగని ముద్ర వేశారు. వారు చేసిన పరిశోధనలు, రాసిన గ్రంథాలు, గీచిన చిత్రాలను ప్రపంచానికి అందించి.. స్ఫూర్తి నింపేందుకు లండన్ రాయల్ సొసైటీ నడుం బిగించింది.

Updated : 28 Apr 2023 12:36 IST

Tags :

మరిన్ని