Antarctica: అంటార్కిటికాలో పగుళ్లు.. తేలియాడుతున్న భారీ మంచు ఫలకం

అంటార్కిటికాలోని బ్రంట్‌ ఐస్‌ సెల్ఫ్‌ నుంచి లండన్‌ నగరమంత పరిమాణంలో ఉన్న మంచు ఫలకం విడిపోయి తేలియాడుతోంది. బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే సంస్థ ఏర్పాటు చేసిన పరికరాల ద్వారా దీని గుర్తించారు. గ్లోబల్‌ వార్మింగ్ వల్ల ఈ పరిణామం చోటు చేసుకోలేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనివల్ల సముద్ర నీటి మట్టం పెరగదని, ఎలాంటి ముప్పు లేదని తెలిపారు.

Published : 25 Jan 2023 16:33 IST

Tags :

మరిన్ని