Philippines: ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో పెల్లుబికిన నిరసన జ్వాలలు

ఫిలిప్పీన్స్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటాయి. అధ్యక్షుడికి వ్యతిరేకంగా వందలాది మంది రోడ్లెక్కారు. ప్రజా హక్కులను కాలరాస్తున్నారని ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. ప్రభుత్వ హత్యలు పెరిగిపోతున్నాయని ప్రశ్నించిన వారిని జైళ్లలో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  

Published : 11 Dec 2022 10:46 IST

Tags :

మరిన్ని