Gold: చెప్పుల్లో 1.2 కిలోల బంగారం అక్రమ రవాణా.. బెంగళూరు విమానాశ్రయంలో స్వాధీనం
బెంగళూరు విమానాశ్రయంలో 69.40 లక్షల విలువైన బంగారం బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి బెంగళూరుకి వచ్చిన ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. అతడిని ప్రశ్నించగా చికిత్స కోసం అతడు ఇక్కడికి వచ్చినట్టు సమాధానం ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను చూపకపోవడంతో అనుమానం వచ్చి అధికారులు తనిఖీలు చేశారు. అతడు ధరించిన చెప్పుల్లో బంగారు బిస్కెట్లు ఉన్నట్లు కనుగొన్నారు. 1.2 కిలోల 24 క్యారెట్ల బంగారంను స్వాదీనం చేసుకున్నారు.
Published : 16 Mar 2023 13:08 IST
Tags :
మరిన్ని
-
TSPSC: గ్రూప్-1 పేపర్ లీకేజీ ఫలించిన తర్వాతే.. ఇతర పేపర్లు లీక్..!
-
Brazil: ఒత్తిడిని జయించేందుకు బ్రెజిల్వాసుల అడవి బాట..!
-
Evergreen: ఆ కంపెనీ ఉద్యోగులకు బోనస్‌గా ఐదేళ్ల వేతనం..!
-
Viral: రూ.90 వేల విలువైన నాణేలతో స్కూటర్ కొన్న యువకుడు
-
Bandi sanjay: సీఎం ‘సిట్’ అంటే ‘సిట్’.. స్టాండ్ అంటే స్టాండ్!: బండి కీలక వ్యాఖ్యలు
-
TDP: తెదేపా కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు.. పాల్గొన్న చంద్రబాబు
-
CC Cameras: నిధుల్లేక నిఘా నిర్వీర్యం..!
-
TSPSC: టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద పోస్టర్ల కలకలం..!
-
TSPSC: ప్రశ్నపత్రాల లీకేజి కేసులో అన్యాయంగా మా కుమారుణ్ని ఇరికించారు: రాజశేఖర్‌రెడ్డి తల్లిదండ్రులు
-
Ugadi: భాజపా కార్యాలయంలో ఘనంగా శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు
-
TSPSC: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో రోజుకో కొత్తకోణం
-
LIVE- CM Jagan: ఉగాది వేడుకల్లో సీఎం జగన్ దంపతులు
-
AP News: అధికార పార్టీకి సేవ చేసే వ్యక్తులుగా వాలంటీర్లు..!
-
ఇకపై మంత్రులకు మాత్రమే సలహాదారులను నియమిస్తాం: హైకోర్టుకు తెలిపిన ఏపీ సర్కారు
-
Amaravati: రాజధాని మాస్టర్ ప్లాన్‌లో ప్రభుత్వం అడ్డగోలు మార్పులు..!
-
Indrakaran: పేపర్ లీకేజీలు సర్వసాధారణమే: మంత్రి ఇంద్రకరణ్ వ్యాఖ్యలు
-
Russia: అంతర్జాతీయ న్యాయస్థానానికి రష్యా బెదిరింపులు!
-
Amritpal: అమృత్ పాల్ సింగ్ పరారీ సీసీటీవీ దృశ్యాలు.. వైరల్
-
MLC Kavitha: ముగిసిన కవిత ఈడీ విచారణ
-
Vikarabad: షాకింగ్.. ఒకే వ్యక్తికి 38 బ్యాంకు ఖాతాలు..!
-
Eatala Rajender: టూ బ్యాడ్ థింగ్: లిక్కర్ కేసుపై ఈటల రాజేందర్
-
Ap News: ఉద్యోగ భద్రత కల్పించాలి.. కదం తొక్కిన ఆశావర్కర్లు
-
Ts News: చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. స్టీరింగ్ మధ్యలో చిక్కుకున్న డ్రైవర్
-
BJP - Janasena: పేరుకే జనసేనతో పొత్తు: భాజపా నేత ఆసక్తికర వ్యాఖ్యలు
-
SC: నొప్పి లేకుండా మరణశిక్ష.. ఉరిశిక్షకు ప్రత్యామ్నాయాలు చూడాలన్న సుప్రీం
-
BJP: భాజపాను ప్రపంచంలోనే అతిముఖ్యమైన పార్టీగా అభివర్ణించిన వాల్‌స్ట్రీట్
-
AP JAC: ఉద్యోగులకు ప్రభుత్వం అన్నీ ఇచ్చేసిందని చెప్పడం దుర్మార్గం: బొప్పరాజు
-
RS Praveen: సీఎం కార్యాలయంలోనే పేపర్ లీకేజీ మూలాలు: ఆర్ఎస్ ప్రవీణ్
-
Kedarnath: కేదార్‌నాథ్‌లో వారం రోజులుగా విపరీతంగా కురుస్తున్న మంచు
-
China: హఠాత్తుగా జీరో కొవిడ్ విధానాన్ని ఎత్తివేసిన డ్రాగన్.. లక్షలాది మరణాలపై విమర్శలు!


తాజా వార్తలు (Latest News)
-
General News
RRC Secunderabad: దక్షిణ మధ్య రైల్వే.. గ్రూప్-డి ఫలితాల కోసం క్లిక్ చేయండి
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Crime News
Accident: బాణసంచా గోదాంలో ప్రమాదం.. ఏడుగురి మృతి
-
Politics News
TSPSC: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ.. మరో ఆందోళనకు సిద్ధమైన భాజపా
-
Movies News
Social Look: ఉగాది పండగ.. తారలు సంప్రదాయ లుక్‌లో కనిపించగా!
-
Sports News
Virat Kohli: వికెట్ల మధ్య ఫాస్టెస్ట్ రన్నర్ ఎవరు..? వరస్ట్ రన్నర్ ఎవరు..? కోహ్లీ సమాధానాలివే..
సుఖీభవ
చదువు
