MLA Muthireddy: తరిమికొట్టండి ***.. విపక్షాలపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి బూతులు

భాజపా, కాంగ్రెస్‌ నాయకులను గ్రామాల్లో తిరగనివ్వవద్దని.. వారు వస్తే తరిమికొట్టాలంటూ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి దూషణలు చేశారు. తెలంగాణకు నిధులు రాకుండా భాజపా నాయకులు అడ్డుకుంటున్నారని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంటే ఓర్వలేని వారి కళ్లు మండుతున్నాయన్నారు. జనగామ మండలం గానుగుపహాడ్‌లో ముస్త్యాల-వడ్లకొండ రహదారి అభివృద్ధి పనులకు శనివారం భూమిపూజ చేసేందుకు వచ్చిన సందర్భంగా ఆయన భాజపా, కాంగ్రెస్‌ నాయకులపై పలు దూషణలు చేశారు. 

Updated : 22 Jan 2023 15:44 IST

Tags :

మరిన్ని