Hyderabad: ప్రశ్నపత్రం లీక్‌.. గుజరాత్‌లో తీగ లాగితే హైదరాబాద్‌లో కదిలిన డొంక

గుజరాత్‌లో పంచాయతీ జూనియర్ క్లర్క్ నియామకానికి చేపట్టిన పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం హైదరాబాద్‌లో లీకైంది. ఆదివారం పరీక్ష జరగాల్సి ఉండగా.. ఓ ముఠా దగ్గర ప్రశ్నాపత్రం ఉందని పోలీసులు గుర్తించడంతో పరీక్షను రద్దు చేశారు. ఈ వ్యవహారంతో ప్రమేయమున్న ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగి సహా.15 మందిని అరెస్ట్ చేశారు. 

Published : 30 Jan 2023 09:50 IST

Tags :

మరిన్ని