Congress: కాంగ్రెస్ పార్టీని వీడిన కపిల్ సిబల్
కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి దెబ్బతగిలింది. వరుస పరాజయాలతో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న హస్తం పార్టీకి సీనియర్ నేత కపిల్ సిబల్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ లో జీ-23 నేతగా పేరొందిన సిబల్ ఉత్తర్ప్రదేశ్ నుంచి సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సమక్షంలో రాజ్యసభకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మాట్లాడిన కపిల్ సిబల్ కాంగ్రెస్ పార్టీకి ఈ నెల 16నే రాజీనామా చేసినట్లు వెల్లడించారు.
Published : 25 May 2022 16:10 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం