Kartika Mahotsavam: కార్తీక మహోత్సవం - విష్ణు అష్టోత్తరం

కార్తికమాసంలో అత్యంత విశిష్టమైన రోజుల్లో కార్తిక శుద్ధఏకాదశి ఒకటి. ఇది శ్రీమన్నారాయణుడికి ఎంతో ఇష్టమైన రోజుగా ప్రతీతి. దీనిని పురస్కరించుకొని ఈటీవీ ‘కార్తిక మహోత్సవం’లో భాగంగా నేడు ‘విష్ణు అష్టోత్తర పారాయణం’ నిర్వహిస్తోంది. ప్రేక్షకులు గొంతుకలిపి తమ గోత్రనామాలు చెప్పుకొని అష్టోత్తర పారాయణం చేయవచ్చు. మనిషి పతనానికి కారణమైన అరిషడ్వర్గాలు ఏవి? వాటినెలా జయించాలనే అంశంపై.. ఆర్షవిద్యా తపస్వి పశర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ ‘ధర్మ-మర్మం’లో ప్రవచిస్తారు.

Published : 04 Nov 2022 18:17 IST
Tags :

మరిన్ని