Telangana News: వినాయకుడి లడ్డూనే కాజేశాడు..!

వినాయకుని లడ్డు దక్కించుకునేందుకు చాలామంది వేలంలో పోటీపడుతుంటారు. కాని జగిత్యాలలోని హనుమాన్ వాడలో ప్రతిష్ఠించిన గణనాథుని చేతిలో నుంచి ఓ భక్తుడు అర్ధరాత్రి లడ్డును దొంగిలించాడు. వినాయకుని దీక్షాపరుడిగా ఉన్న అతను ముఖం కనిపించకుడా టవల్  కట్టుకున్నాడు.

Published : 03 Sep 2022 17:43 IST

Tags :

మరిన్ని