Nara Lokesh: గాజువాకలో కొనసాగుతున్న నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర గాజువాకలో కొనసాగుతోంది. భారీగా తెదేపా శ్రేణులు, అభిమానులు యాత్రలో పాల్గొని యువనేతకు సంఘీభావం తెలుపుతున్నారు.

Published : 18 Dec 2023 12:15 IST

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర గాజువాకలో కొనసాగుతోంది. భారీగా తెదేపా శ్రేణులు, అభిమానులు యాత్రలో పాల్గొని యువనేతకు సంఘీభావం తెలుపుతున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు