Drinking Water: పైపులైన్‌ ఉన్నా ఆ గ్రామానికి అందని తాగునీరు

అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడు నోట్లో శని అన్న చందంగా తయారైంది అనంతపురం జిల్లా కూడేరు మండలంలోని మరుట్ల గ్రామస్థుల పరిస్థితి. ఓ వైపు జలాశయం.. మరోవైపు గ్రామంలో తాగునీటి పైపులైను ఉన్నా.. తాగునీటి ఇక్కట్లు తప్పడం లేదు. ఎన్నికల ముందు హామీలిచ్చిన నాయకులు.. అధికారంలోకి వచ్చాక కనీసం తాగునీరు (Drinking Water) అదించలేకపోతున్నారంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాహార్తి తీర్చాలంటూ ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్నారు.

Updated : 18 May 2023 18:09 IST
Tags :

మరిన్ని