Nara Lokesh: రాయలసీమ అభివృద్ధికి నారా లోకేశ్‌ డిక్లరేషన్‌!

తెలుగుదేశం (TDP) ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ (nara Lokesh).. నేడు రాయలసీమ డిక్లరేషన్‌ ప్రకటించనున్నారు. రాయలసీమకు చెందిన పార్టీ ముఖ్య నేతలు, ప్రముఖులతో సమావేశమై  ‘మిషన్ రాయలసీమ’ పేరుతో కీలక ప్రసంగం చేయనున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక సీమకు ఏం చేస్తామనే దానిపై స్పష్టత ఇవ్వనున్నారు. 

Published : 07 Jun 2023 10:31 IST

Tags :

మరిన్ని