Pawan Kalyan: సెక్యులరిజం పేరుతో ఇష్టానుసారం మాట్లాడొద్దు: పవన్‌ కల్యాణ్‌

సెక్యులరిజం పేరుతో  నేతలు తమ ఇష్టానుసారం మాట్లాడకూడదని జనసేన (Janasena) అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) వ్యాఖ్యానించారు. రిపబ్లిక్‌ డే వేడుకల సందర్భంగా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కోడి కత్తి డ్రామాలు ఆడటం తనకు తెలయవంటూ చురకలు వేశారు. 

Published : 26 Jan 2023 14:15 IST

మరిన్ని