Polavaram: పోలవరం నిర్మాణం.. నిర్దేశిత గడువులోగా పూర్తి కాదన్న కేంద్రం

నిర్దేశిత గడువులోపు పోలవరం(Polavaram) నిర్మాణం పూర్తికాకపోవచ్చని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. రాజ్యసభలో తెలుగుదేశం సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. జలవిద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణానికి నిధులివ్వబోమని పునరుద్ఘాటించారు.

Published : 07 Feb 2023 11:19 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు