Railway Lines: సెక్షన్‌ సామర్థ్యానికి మించి రైళ్ల పరుగులు

కొత్త లైన్లు (Railway Lines) లేకుండానే.. ఉన్న లైన్లలోనే రైల్వే శాఖ ఎడాపెడా రైళ్లు పెంచేస్తోంది. ఎక్స్‌ప్రెస్‌లు, ప్యాసింజర్ స్పెషల్స్, ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఇంకొన్ని స్పెషల్స్.. ఇలా వరుసగా పలు రైళ్లను రోజురోజుకూ పెంచుతూ పోవడంతో చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. 

Published : 05 Jun 2023 12:28 IST
Tags :

మరిన్ని