Rana: ఆదిత్య గ్రూపునకు చెందిన సంస్థ ప్రారంభోత్సవంలో రానా సందడి

ప్రముఖ సినీనటుడు రానా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన ఓ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. ఆయన్ను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొన్నారు.

Published : 29 Sep 2022 20:13 IST

ప్రముఖ సినీనటుడు రానా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన ఓ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. ఆయన్ను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొన్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు