Andhra news: ఆ మోదుకొండమ్మే జగన్‌ను సీఎంను చేసింది: రోజా

ప్రజలు క్షేమంగా ఉండాలని ఆ మోదుకొండమ్మే జగన్‌ను సీఎంను చేసిందని తాను నమ్ముతున్నట్లు పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో జరుగుతున్న మోదకొండమ్మవారి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. డబ్బున్నవారు స్విట్జర్లాండ్‌ వెళితే.. పేదలు అరకులో ఆ అందాలను చూడొచ్చ రోజా పేర్కొన్నారు.

Published : 17 May 2022 16:08 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు