AP News: పవన్ చెప్పులు చూపిస్తే భయపడే వ్యక్తులెవరూ వైకాపాలో లేరు: సీదిరి అప్పలరాజు

రాజకీయాల్లో విలువలుండాలని, సిద్ధాంతాలపై పోరాటం చేయాలనే వ్యక్తులు.. కర్రలతో, రాళ్లతో కొట్టుకుందామని పిలుపునిస్తారా? అని మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. పవన్ చెప్పులు చూపిస్తే భయపడే వ్యక్తులెవరూ వైకాపాలో లేరన్నారు. జనసేనలో ఎవరూ ఎదగకుండా ప్రతీదానికీ పవన్‌ డబ్బులు తీసుకుంటున్నారని మంత్రి తీవ్రస్థాయిలో ఆరోపించారు.

Published : 18 Oct 2022 21:25 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు