DSP Chaitanya: అరాచకానికి పరాకాష్ఠగా మారిన తాడిపత్రి డీఎస్పీ

ఆయన పేరు వీఎన్‌కే చైతన్య.. అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీస్‌ సబ్‌డివిజన్‌ డీఎస్పీ. పోలీసు అధికారిగా కంటే అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి కొమ్ముకాసే కార్యకర్తగానే ఆయన ప్రజల్లో ఎక్కువ గుర్తింపు పొందారు. వైకాపా నాయకుల వల్ల తమకు అన్యాయం జరిగిందని, వారు దాడి చేశారని బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. వారిపైనే రివర్స్‌ కేసులు పెట్టటం, పాత కేసులుంటే తిరగదోడటం, సంబంధం లేని కేసుల్లో ఇరికించటం వంటివి చేస్తున్నారన్న విమర్శలున్నాయి.

Published : 14 Nov 2022 09:33 IST

Tags :

మరిన్ని