Karnataka: పాఠశాల గోడలపై సారీ.. సారీ..!

బెంగళూరులోని సుంకదకట్టె ప్రాంతంలో కొంతమంది ఆకతాయిలు చేసిన పని పోలీసులకు తలనొప్పులు తెచ్చి పెట్టింది. ఓ ప్రైవేట్ పాఠశాల గోడలతో పాటు  పాఠశాల చుట్టూ ఉన్న వీధుల్లో కొంతమంది ఆకతాయిలు.. సారీ.. సారీ అంటూ పెయిటింగ్‌తో రాతలు రాశారు. 

Published : 25 May 2022 17:52 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని