Adani-Hindenburg: అదానీ వ్యవహారం.. మేమే కమిటీ నియమిస్తాం: సుప్రీం కోర్టు

స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడిపెట్టే పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడేందుకు తామే ఓ నిపుణుల కమిటీని నియమించనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. నిపుణుల కమిటీ సభ్యుల పేర్లు, విధివిధానాలతో సీల్డ్ కవర్‌లో కేంద్రం సమర్పించిన ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. అయితే నిపుణుల కమిటీ పనితీరును సిట్టింగ్ జడ్జి పర్యవేక్షించే అవకాశం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది.

Published : 17 Feb 2023 20:02 IST

Tags :

మరిన్ని