tomato prices: పత్తికొండ మార్కెట్‌లో పడిపోయిన టమాట ధరలు

పత్తికొండ టమాట మార్కెట్‌లో మంగళవారం సాయంత్రం టమాట ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. నాలుగైదు రోజులుగా రూ.3, రూ.4 మధ్య ఊగిసలాడుతూ వచ్చిన ధరలు.. ఇవాళ కిలో రూ.1కి పడిపోయాయి. దీంతో ఆగ్రహించిన రైతులు.. టమాటలను రహదారిపై పోసి నిరసన వ్యక్తం చేశారు. 

Published : 15 Nov 2022 20:43 IST

Tags :

మరిన్ని