టీఎస్‌పీఎస్సీ లీకేజీ కేసు.. కుటుంబసభ్యుల కోసమే నిందితులు అడ్డదారి ప్రయత్నాలు!

కుమారుడికి సర్కారు కొలువు వస్తుందన్న ఆశతో తండ్రి బావను గ్రూప్ -1 అధికారిగా చూడాలన్న కోరికతో బావమరిది భార్య కోసం ఆమె చేసే దందాలోకి భర్త. ఇలా కుటుంబ సంబంధాల్లో ఒకరిపై మరొకరికి ఉండే అనుబంధాల కోసం టీఎస్‌పీఎస్సీ (TSPSC) ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నిందితులు తప్పటడుగులు వేశారు. మితిమీరిన స్వార్థం, అభిమానంతో అడ్డదారి తొక్కిన నిందితులు లక్షలాది మంది యువతీ, యువకుల ఉద్యోగ లక్ష్యాన్ని నట్టేట ముంచారు. 

Published : 04 May 2023 13:19 IST

Tags :

మరిన్ని