Amit Shah: హైదరాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన

మునుగోడు పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణకు విచ్చేశారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో పాటు ముఖ్యనేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి అమిత్‌షా వెళ్లారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం సాంబమూర్తినగర్‌లో భాజపా కార్యకర్త సత్యనారాయణ ఇంటికి ఆయన వెళ్లారు. 

Published : 21 Aug 2022 14:48 IST

Tags :

మరిన్ని