Palnadu: సంక్రాంతి సంబరాల్లో మాజీ ఎమ్మెల్యే యరపతినేని స్టెప్పులు

పల్నాడు జిల్లా దాచేపల్లిలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు (Yarapathineni Srinivasa Rao) స్టెప్పులు వేశారు. తెలుగుదేశం పార్టీ పాటలతో పాటు సినిమా పాటలకు తనదైన స్టెప్పులతో డ్యాన్స్ చేసి కార్యకర్తల్ని ఉత్సాహపరిచారు.

Updated : 15 Jan 2024 13:51 IST

Tags :

మరిన్ని