వివేకా హత్య కేసు.. నిన్‌హైడ్రేట్ పరీక్ష అనుమతికి సీబీఐ పిటిషన్‌

వివేకా హత్య కేసు (YS Viveka Murder Case) దర్యాప్తు ప్రక్రియలో సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వివేకా రాసిన లేఖపై వేలిముద్రలను గుర్తించేందుకు నిన్‌హైడ్రేట్‌ (Ninhydrin Test) పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ఆ లేఖపై ఉన్న వేలిముద్రల గుర్తింపునకు నిన్‌హైడ్రేట్‌ పరీక్షకు అనుమతించాలని కోరుతూ సీబీఐ కోర్టులో అధికారులు పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, దీనిపై నిందితులు తమ అభిప్రాయాలు తెలపాలని కోర్టు ఆదేశించింది.

Updated : 12 May 2023 16:02 IST

Tags :

మరిన్ని