Viral Video: డిజిటల్‌ అసిస్టెంట్‌పై వైకాపా నేత దాడి.!

శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలో వైకాపా నేతల దౌర్జన్యం పెచ్చు మీరుతోంది. అర్హత గల పింఛన్లు చెప్పకుండా మంజూరు ఎందుకు చేశావంటూ కవిటి అగ్రహారం డిజిటల్ అసిస్టెంట్ వాసుదేవరావుపై స్థానిక సర్పంచ్‌ దాడి చేశారు. ఈ దృశ్యాలను వీడియో తీసిన ఇంజనీరింగ్ అసిస్టెంట్ మెట్ట రామ్ ప్రసాద్‌ను కూడా చంపుతానని బెదిరించాడు.

Published : 25 Jun 2022 22:36 IST

Your browser doesn't support HTML5 video.

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని