Kalyan Ram: ఎన్నో రాత్రులొస్తాయి గానీ.. రాదీ వెన్నెలమ్మా..!
కల్యాణ్‌రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘అమిగోస్’. ఆషిక కథానాయిక. రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా గతంలో బాలకృష్ణ నటించిన ‘ధర్మక్షేత్రం’లోని ‘ఎన్నో రాత్రులొస్తాయిగానీ, రాదీ వెన్నెలమ్మా’ పాటను రీమిక్స్ చేశారు. కల్యాణ్‌రామ్-ఆషికాల మధ్య తెరకెక్కించిన ఈ రొమాంటిక్ సాంగ్ మీరూ చూసేయండి.
Updated : 31 Jan 2023 19:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆస్తి తగాదాను మనసులో పెట్టుకొని.. తాతను కొట్టి చంపిన మనవళ్లు
-
విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేశ్ అడ్డగింత
-
వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
-
ఒట్టేశారు.. ఓటేశారు!.. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలా పల్లెలు
-
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
-
ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు