Kalyan Ram: ఎన్నో రాత్రులొస్తాయి గానీ.. రాదీ వెన్నెలమ్మా..!

కల్యాణ్‌రామ్‌ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘అమిగోస్‌’. ఆషిక కథానాయిక. రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా గతంలో బాలకృష్ణ నటించిన ‘ధర్మక్షేత్రం’లోని ‘ఎన్నో రాత్రులొస్తాయిగానీ, రాదీ వెన్నెలమ్మా’ పాటను రీమిక్స్‌ చేశారు. కల్యాణ్‌రామ్‌-ఆషికాల మధ్య తెరకెక్కించిన ఈ రొమాంటిక్ సాంగ్‌ మీరూ చూసేయండి.

Updated : 31 Jan 2023 19:39 IST

Tags :

మరిన్ని